మతాన్ని రాజకీయాలకు వాడుకోకూడదు-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సాంప్రదాయమని, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీపీఐ సీనియర్ నాయకురాలు, స్వాతంత్ర్య
