జస్టిస్ బేలాకు దక్కని ‘వీడ్కోలు’!.. సీజేఐ గవాయ్ అసంతృప్తి
పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీకి వీడ్కోలు దక్కకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవీ విమరణ చేసే న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు
