లగేజ్ కోసం వెళ్లి చిక్కిన భయ్యా సన్నీ యాదవ్.. ఎన్ఐఏ కార్యాలయానికి తరలింపు
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ని చెన్నెలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన భయ్యా సన్నీ యాదవ్ నూతనకల్ మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత