Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్.!

ఏపీ నూతన ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ లీసా గిల్ నియమితులు కానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిపార్సు చేసింది.
ప్రస్తుతం పంజాబ్-హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఆమె, కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు.

సాధారణంగా పదవీ విరమణ తర్వాతే కొత్త నియామకాలు జరిగేవి, కానీ ఈసారి న్యాయపాలనలో జాప్యం లేకుండా ఉండేందుకు ప్రస్తుత సీజే రిటైర్ కావడానికి రెండు నెలల ముందే కొలీజియం ఈ పేర్లను ఖరారు చేయడం విశేషం. ఇదే క్రమంలో మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి పేరును కూడా కొలీజియం ప్రతిపాదించింది.

Related posts

AP లిక్కర్ కేసులో సంచలన విషయాలు.. సినిమా రేంజ్‌లో నెక్ట్స్ లెవెల్‌లో జగన్ కుంభకోణం

M HANUMATH PRASAD

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో కే ఏ పాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హై కోర్టు

ఏ నిమిషానికి ఎవరికి మూడునో ఎవరూహించెదరు- ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్టుల భయం

M HANUMATH PRASAD

*YS Jagan consoles parents of Martyred Murali Naik*

M HANUMATH PRASAD

తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా రోజుల తరువాత మంచి హిట్ మూవీ -నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

M HANUMATH PRASAD

ఇల్లు కడుతున్నవ్​ కదా.. పైసలియ్యి!..ఇంటి నిర్మాణదారుడిని బెదిరించిన వ్యక్తి

M HANUMATH PRASAD