Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ఛీ.. ఛీ.. నడి రోడ్డు మీద యువతి పెదాలపై ముద్దులు.. వెలుగులోకి కామాంధుడి పైత్యం.. వీడియో వైరల్..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మారడం లేదు. బస్టాండ్, రైల్వేలు, మెట్రోలు, రద్దీ ప్రదేశాల్లో మహిళల పట్ల దారుణాలకు పాల్పడుతున్నారు.

ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మారడం లేదు. బస్టాండ్, రైల్వేలు, మెట్రోలు, రద్దీ ప్రదేశాల్లో మహిళల పట్ల దారుణాలకు పాల్పడుతున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ.. మే 20వ తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఓ ఇరుకైన సందులో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమెకు ఎదురుగా వచ్చాడు. ఆమె అతడ్ని గమనించలేదు. తన దారిన తాను వెళ్తుంది. ఇంతలో ఆ కామాంధుడు ఒక్కసారిగా యువతి ముందుకు స్పీడ్ గా వచ్చి బైక్ ఆపి.. ఆమెను గట్టిగా ముద్దు పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ హఠాత్పరిమాణంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే తెరుకుని గట్టిగా కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఘటనపై ఆరాతీశారు. ఈ దారుణం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

వెంటనే పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు.. బైక్ నంబర్ ఆధారంగా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో తప్పైపోయిందని.. జీవితంలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయనని కూడా ఆ యువకుడిని చావబాదిన వీడియో ఒకటి పోలీసుల రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్గా మారింది.

 

Related posts

వామ్మో… చెన్నైలో రోడ్డుపై భారీ గుంత.. షాక్ అవ్వాల్సిందే

M HANUMATH PRASAD

నాన్నా.. చిత్రహింసలతో చంపేస్తున్నారు!

M HANUMATH PRASAD

లోయలో పడ్డ ఆర్మీ వాహనము, ముగ్గురు జవాన్ల దుర్మరణం

డీఎస్పీ వాహనానికి నిప్పు పెట్టిన ఇసుక మాఫియా.. ఘర్షణలో ఒకరు మృతి

M HANUMATH PRASAD

ఢిల్లీ అల్లర్ల కేసు: వాట్సాప్ చాట్ లను సాక్ష్యాలుగా తీసుకోలేము

M HANUMATH PRASAD

రియాద్‌ ఆసుపత్రిలో చేరిన గులాంనబీ ఆజాద్‌

M HANUMATH PRASAD