Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్ర భగ్నం..

నగరంలో భారీ పేలుళ్లకు చేసిన కుట్రని తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. ఇందుకు ప్లాన్ చేసిన ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు.

విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రహ్మాన్(29), హైదరాబద్‌కు చెందిన సయ్యద్ సమీర్(28) విజయనగరంలో పేలుడు కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో (Hyderabad) పేలుళ్లకు స్కెచ్ వేశారు. సౌదీ అరేబియా నుంచి ఐసిసి మాడ్యూల్‌ ద్వారా వీరికి ఆదేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు ఒక ఇంట్లో తనిఖీలు చేయగా.. పేలుళ్ల కోసం వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్లు లభించాయి. పేలుళ్లకు (Massive Blast) ప్రయత్నించిన వద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు త్వరలో వారిని కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు.

Related posts

ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ..

M HANUMATH PRASAD

KCR ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది.. కవిత కోపానికి కారణాలివేనా.!!

M HANUMATH PRASAD

మల్లారెడ్డి వర్సెస్ అధికారులు.. మళ్లీ హైటెన్షన్

M HANUMATH PRASAD

భద్రాచలం రామాలయంలో అపచారం.. సంచులపై అన్యమత ప్రచార స్లోగన్‌

M HANUMATH PRASAD

వినాయకుని ఊరేగింపులో అపశృతి.. గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

M HANUMATH PRASAD

గృహప్రవేశం మరునాడే ఇల్లు కూల్చివేత

M HANUMATH PRASAD