Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

జగన్ మంచితనం వల్లనే మేము సంకనాకి పోయాము – వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ఏపీ లిక్కర్ స్కాం లో ధనుజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం పై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. . జగన్ మంచితనం వల్లనే మేము సంకనాకి పోయామని బాంబు పేల్చారు.

2019-24 మధ్యలో జగన్ ఒక డిస్టలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నారు.. చంద్రబాబు నాయుడు ఏమో ఆ డిస్టలరీలు మొత్తం వైస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టాలవి అన్నట్టు మాట్లాడుతున్నాడని తెలిపారు.

పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నాడు అని జగన్ అనుకున్నాడు కానీ, మధ్యలో నందిని పంది చేసే చంద్రబాబు ఉన్నాడని మర్చిపోయాడు, అందుకే మాకు ఈ ఖర్మ పట్టింది అని ఆగ్రహించారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నిన్న కృష్ణ మోహన్ గారిని, ధనుంజయ రెడ్డి ని అరెస్ట్ చేయడం చంద్రబాబు పిచ్చికి పరాకాష్ట అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీ ఒకటి అమలు చేయలేదు, చేయరు కూడా అం నిలదీశారు.

Related posts

తహసీల్దార్ పై కొడవలితో దాడి

M HANUMATH PRASAD

వైయస్ షర్మిల నిరాహార దీక్ష

M HANUMATH PRASAD

ఆత్మాహుతికి సిద్ధమైన సమీర్‌, సిరాజ్‌! దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్రణాళిక

M HANUMATH PRASAD

విజయనగరాన్ని సిరాజ్ ఎందుకు ఎంచుకున్నాడంటే?

M HANUMATH PRASAD

జోహార్ సీఎం చంద్రబాబు.. జోహార్ లోకేష్.. ‘గంటా’ కొడుకు పరువు తీశాడుగా..!

M HANUMATH PRASAD

చంద్రబాబు, రేవంత్‌ ఇద్దరూ దోషులే.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రద్దు చేయాలి: సీజేఐకి మత్తయ్య లేఖ

M HANUMATH PRASAD