భారత్ పాకిస్తాన్ మీద చేసిన వైమానిక దాడులను సైనిక చర్యను అతి పెద్ద తప్పిదంగా పాకిస్తాన్ ప్రధాని షెహాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దీనికి ప్రతిఫలంగా భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కొద్దిసేపటికితో ఆయన పార్టీలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తమ అమరవీరుల ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని. , ఇప్పటికే తమ సైన్యం సమర్థవంతంగా స్పందించి భారత వాయిసేనను తరిమి తరిమి కొట్టిందని, భారత్ కు చెందిన ఐదు యుద్ధ విమానాలను పాకిస్తాన్ కుల్చేసిందని తెలియజేశారు. . పాకిస్తాన్ ఇచ్చిన ఈ దీటైన సమాధానాన్ని భారత్ అంత తేలిగ్గా మర్చిపోలేదని, భారత్ సైనిక సత్తా కు ప్రత్యేకగా భావించే యుద్ధ విమానాలు ఇప్పుడు తుక్కుతుక్క అయ్యాయి అని ఆయన తెలిపారు. భారత జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని అందులో ఒక ఏడేళ్ల చిన్నారి బాలుడు కూడా ఉన్నాడని, ఆ చిన్నారి బాలుడు అంత్యక్రియలకు తాను హాజరయ్యారని, అమాయకంగా ప్రాణాలు కోల్పోయిన వారందరికీ తప్పకుండా న్యాయం చేస్తానని ఆయన తెలిపారు. పెహల్గం దాడిగటతనలో తమ ప్రమేయం ఎంత మాత్రం లేదని మరొకసారి పాక్ ప్రధాని ఉద్ఘాటించారు. భారత్ చేస్తున్న ఆరోపణలు ఎంత మాత్రం నిజం లేదని, ఈ ఘటనపై విచారణకు కామ పూర్తిగా సహకరిస్తామని చెప్పినా భారత్ తమ వాదనను పట్టించుకోలేదు అని ఆయన ఆవేదన వెళ్ళబుచారు. తమ సైనిక సాయుధ దళాల ధైర్యానికి సాహసానికి, తక్షణం స్పందించి తక్షణం స్పందించి భారత వాయి సేనను తోక ముడిచేలా చేసినందుకు యావత్ పాకిస్తాన్ జాతి గర్విస్తుందని ఆయన తెలియజేశారు. పాకిస్తాన్ జాతి అంతా యావత్తు ఒక తాటిపై నిలబడుతుందని భారత దురకములని తగిన సమయంలో తిప్పి కొడుతుందని పాక్ ప్రధాని శాభాద్ షరీఫ్ ఈ సందర్భంగా భారత్ కు ఒక వార్నింగ్ ఇచ్చారు
previous post
