గత 12 సంవత్సరాలుగా భారత దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని రాజస్థాన్లోని జైసల్మేర్ కి చెందిన పఠాన్ పాకిస్తానుకి చేరవేస్తున్నాడు అని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.2013 లో పాకిస్తాను కి వెళ్లిన పఠాన్ ISI తో సంబంధాలు కలిగి నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతూ దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని శత్రువులకు 2013 నుంచి చేరవేస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించాయని వారు తెలిపారు , ఈ మేరకు దార్యప్తుకొనసాగుతుందని వీరి వెనుక వేరెవరైనా ఉన్న వారిని వదిలిపెట్టమని ఈ సందర్భముగా సంజయ్ అగర్వాల్ తెలియచేసారు
previous post
next post
