Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

వినాయకుని ఊరేగింపులో అపశృతి.. గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

వినాయకుడి ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. గుండెపోటుతో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఘట్‌కేసర్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె.డేవిడ్‌(31) అనే కానిస్టేబుల్‌ మల్కాజిగిరిలో నివాసం ఉంటున్నారు.

ఆదివారం తెల్లవారుజామున వినాయకుడి ఊరేగింపులో పాల్గొన్న ఆయన.. నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తలిరంచారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మల్కాజిగిరి పోలీసులు తెలిపారు.

Related posts

యాదాద్రి నరసింహస్వామి దర్శనం చేసుకున్న..ప్రపంచ సుందరీమణులు

M HANUMATH PRASAD

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి వద్ద హైడ్రా కూల్చివేతలు

M HANUMATH PRASAD

తెలంగాణలో టెన్షన్‌.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత

M HANUMATH PRASAD

ఏపీ సీఎం కు తెలంగాణ సీఎం చురకలు

M HANUMATH PRASAD

సొంత పార్టీ వాళ్లే ఓడించారు.. భారాస ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

M HANUMATH PRASAD

సిద్దిపేట లో పోలీస్ రైడ్-అల్ఫ్రజోలం సీజ్