ఎందుకంటే నేడు జూన్ 21. అంటే పగలు ఎక్కువగా ఉండే రోజు. ఉత్తరార్ధగోళంలో ఉన్న మనకు ఏడాదిలో అత్యంత పొడవైన పగలు ఉండే రోజు ఇదే! దీన్నే అయనాంతం అని పిలుస్తారు.
సూర్యుడు కర్కాటక రేఖలో అత్యధిక ఉత్తరాయణానికి చేరుకుంటాడు. ఈరోజు సూర్య కిరణాలు భూమిపై ప్రత్యక్ష కోణంలో పడతాయి. దీనివల్ల వెలుతురు ఎక్కువసేపు ఉండి, సాయంత్రం ఆలస్యంగా చీకటి పడుతుంది.
DEC 21న సుదీర్ఘమైన రాత్రి ఉంటుంది.