కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. ఆయనపై మూడు ప్రశ్నలు సంధించారు. పాకిస్తాన్తో మోదీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు రాహుల్ గాంధీ.
ఎక్స్ వేధికగా మోదీకి రాహుల్ గాంధీ 3 ప్రశ్నలు వేస్తూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోతోపాటు ఆయన ప్రశ్నలను ట్వీట్ చేశారు.
1. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ప్రకటనను ఎందుకు నమ్మారు?
2. భారతదేశ ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు?
3. కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతోంది?
