అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో విషాదం
పెంటకోట సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
వివాహ వేడుకకు వచ్చి కుటుంబంతో కలిసి ఈరోజు సాయంత్రం సముద్రతీరానికి వెళ్లిన విద్యార్థులు
సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల ఉద్ధృతికి గల్లంతైన ఇద్దరు విద్యార్థులు
గల్లంతయిన విద్యార్థులు పాయకరావుపేట కు చెందిన గంపల తరీష్ (16), కాకినాడ జిల్లా రాజవొమ్మంగి కి చెందిన అభిలాష్ (18) గా గుర్తింపు
గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసు లతో సముద్రంలో గాలింపు
…ఇంకా లభించని విద్యార్థుల జాడ