Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

గ్రేటర్‌ బంగ్లాదేశ్‌ మ్యాప్‌లో భారత రాష్ర్టాలు!

ఢాకాలో టర్కిష్‌ ఎన్జీవో మద్దతు ఉన్న ఒక ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ వివాదాస్పద గ్రేటర్‌ బంగ్లాదేశ్‌ మ్యాప్‌ను ప్రదర్శించింది.

అందులో భారత్‌కు చెందిన పలు తూర్పు, ఈశాన్య రాష్ర్టాలు తమ దేశంలో భాగమేనని ప్రకటించింది. ఎకనామిక్స్‌ టైమ్స్‌ కథనం ప్రకారం సల్తానత్‌-ఎ-బంగ్లా అనే గ్రూప్‌ ఈ గ్రేటర్‌ బంగ్లాదేశ్‌ మ్యాప్‌ను విడుదల చేసింది.

ఈ మ్యాప్‌లో మయన్మార్‌లోని ఆరకాన్‌ రాష్ట్రం, భారత్‌కు చెందిన బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశాతో పాటు యావత్‌ ఈశాన్య రాష్ర్టాలు గ్రేటర్‌ బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించారు. ఢాకాలోని పలు యూనివర్సిటీ హాళ్లలో, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ మ్యాప్‌ దర్శనమిస్తున్నది.

Related posts

ఈ రోజు త్వరగా చీకటి కాదు!*

M HANUMATH PRASAD

పహల్గాం దాడిలో పాకిస్తాన్ కమాండోలు.. బాంబు పేల్చిన పాక్ జర్నలిస్టు

M HANUMATH PRASAD

ఉగ్ర స్థావరాలు ధ్వంసం.. ఆ స్థానంలో మసీదుల పునర్నిర్మాణం

M HANUMATH PRASAD

ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి!

M HANUMATH PRASAD

నేపాల్ లో మళ్లీ రాచరికం డిమాండ్.. 2001లో ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపిన రాజు.. నాడు ఏం జరిగిందంటే..?

M HANUMATH PRASAD

జమ్ముతో సహా పలు ఎయిర్పోర్ట్ ల మీద దాడికి తెగబడ్డ పాక్ సైన్యం