స్థానిక సీతారామ యోగా సెంటర్ నందు ఈరోజు జరిగిన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది ..
ఈ కార్యక్రమానికి నేషనల్ ఇంటర్నేషనల్ చైర్మన్ B.తిరుపతి రాజు హాజరై నూతన కార్యవర్గ సభ్యులను ప్రమాణస్వీకారం చేయించారు.. అదేవిధంగా నూతన సభ్యులను ఇండక్షన్ ఆఫీసర్‌గా శ్రీకే. గాంధీ వ్యవహరించి నూతన సభ్యులను ప్రమాణస్వీకారం చేయించారు.
ముఖ్యఅతిథిగా డిస్టర్బ్ట్ గవర్నర్ శ్రీమతి అట్లూరి ఉషారాణి విచ్చేసి తుని క్లబ్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుందని తెలిపి .. ప్రశంసలు అందించారు. విశిష్ట అతిథులు గా దండెం పోలరావు, వైస్ గవర్నర్లు మహేశ్వరరావు. కాశీ విశ్వనాథ్, RC లు పట్నాయక్. మురళి పాల్గొన్నారు..

2025-26.. అలెన్సు క్లబ్ నూతన గౌరవ అధ్యక్షులుగా శ్రీ కుచ్చర్లపాటి భీమరాజు అధ్యక్షులుగా G ఏ.నాయుడు, ఉపాధ్యక్షులుగా శ్రీ వి.ఎస్.ఆర్ ఆంజనేయ ప్రసాద్, కుసుమంచి సత్యనారాయణ,దండం రామచంద్ర ప్రసాద్‌లు.. కార్యదర్శిగా నెల్లిపూడి రాజబాబు, సత్యనారాయణ,కార్తీక్ పద్మనాభం. లు.
కోశాధికారి గా కే.v రమణ… డి సత్యనారాయణ.. డీ.సీ.లుగా నూకయ్య శెట్టి,,సూర్య ప్రకాష్, ఇతర కార్యవర్గ సభ్యులుగా (డైరెక్టర్స్ )14 మంది ప్రమాణ స్వీకారం చేసారు..
నూతన కార్యవర్గం మరిన్ని కార్యక్రమాలు చేసి సంఘంలో మంచి పేరు తేవాలని నేషనల్ ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీ తిరుపతి రాజు,డిస్రిక్ట్ గవర్నర్ ఉషారాణి తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో ఆలయన్స్ సభ్యులు N.రవి,పరవాడ తాతబాబు, నాగేశ్వరరావు సీతారాం ఇతర ఆలయన్స్ ప్రతి నిధులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు..
