Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

ఉగ్ర స్థావరాలు ధ్వంసం.. ఆ స్థానంలో మసీదుల పునర్నిర్మాణం

భారత్ సేనల దాడులలో ఇటీవల ధ్వంసం అయిన మురిడ్కెలోని జమత్ ఉద్ దవా (జెయుడి) ప్రధాన కార్యాలయం అనుబంధ మసీదులను పాక్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.

అక్కడ మసీదుల పునర్నిర్మాణం చేపడుతామని జమాత్‌కు పాక్ ప్రభుత్వం శనివారం హామీ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ప్రధాన సంస్థగా ఈ జమత్ ఉద్ దవా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నుంచి అందిన హామీని జమాత్ ఉద్ దవా రాజకీయ అనుబంధ పార్టీ పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం సంతోషకరం అని పార్టీ నేత ఖాలీద్ మసూద్ సిందూ ఓ ప్రకటనలో తెలిపారు.

Related posts

నాన్నా.. చిత్రహింసలతో చంపేస్తున్నారు!

M HANUMATH PRASAD

మదురోను విడిచిపెట్టాలని రష్యా డిమాండ్.. యూఎస్ దాడిని ఖండించిన చైనా

M HANUMATH PRASAD

బంగ్లాదేశ్ కు చావుదెబ్బ కొట్టిన కేంద్ర ప్రభుత్వం

M HANUMATH PRASAD

జమ్ముతో సహా పలు ఎయిర్పోర్ట్ ల మీద దాడికి తెగబడ్డ పాక్ సైన్యం

భారత్‌ చర్యల నేపథ్యంలో.. భుట్టో నేతృత్వంలో విదేశాలకు పాకిస్థాన్‌ నేతలు

M HANUMATH PRASAD

హమాస్ చీఫ్ ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్: మిస్సైళ్ల వర్షం

M HANUMATH PRASAD