Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
తెలంగాణ

హైదరాబాద్‌ మెట్రో ఛార్జిలు పెంపు.. కొత్త ఛార్జీల లిస్ట్ ఇదే

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. మెట్రో రైల్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనిష్ట ధర రూ.10 నుంచి రూ.12కి పెంచగా..గరిష్ట ధర రూ. 60 నుంచి రూ.75కు పెంచారు. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

పెరిగిన ఛార్జీల వివరాలు

మొదటి రెండు స్టాప్లకు రూ.12

రెండు నుంచి 4 స్టాప్ల వరకు రూ.18

4 నుంచి 6 స్టాప్ల వరకు రూ.30

6 నుంచి 9 స్టాప్ల వరకు రూ.40

9 నుంచి 12 స్టాప్ల వరకు రూ.50

12 నుంచి 15 స్టాప్ల వరకు రూ.55

15 నుంచి 18 స్టాప్ల వరకు రూ.60

18 నుంచి 21 స్టాప్ల వరకు రూ.66

21 నుంచి 24 స్టాప్ల వరకు రూ.70

24 స్టాప్లు.. ఆపైన రూ.75

Related posts

పాపం పండింది…ధర్మానిదే గెలుపు… ఈడీ చార్జిషీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరుపై కేటీఆర్ సంచలన ట్వీట్

M HANUMATH PRASAD

M HANUMATH PRASAD

గృహప్రవేశం మరునాడే ఇల్లు కూల్చివేత

M HANUMATH PRASAD

రేపటి నుంచి స్లాట్ బుకింగ్

M HANUMATH PRASAD

పోస్కో, అత్యాచార కేసులలో మహిళల భద్రతకే పెద్ద పీట

కవిత ఆస్తులపై విచారణ!

M HANUMATH PRASAD