Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
అంతర్జాతీయం

ఎంతకు తెగించాడు. అమ్మాయితో అశ్లీలంగా పాక్ హైకమిషనర్

బంగ్లాదేశ్‌లో ఉన్న పాక్ హైకమిషనర్ (Pakistani High Commissioner) వలపు వలలో చిక్కుకున్నారు. (Pakistani High Commissioner) పాకిస్థాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ బంగ్లాదేశ్ యువతులతో(girl) అశ్లీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దీంతో ఆయనపై పాక్ విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సెలవుపై ఇంటికి పంపించేశారు. సయ్యద్ మే 11న ఢాకాను వదిలి దుబాయ్ మీదుగా పాక్‌కు వెళ్లిపోయారు. సయ్యద్ సెలవులపై ఎన్ని రోజులు వెళ్లినట్టు బంగాదేశ్‌కు ఇప్పటి వరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సయ్యద్ స్థానంలో పాక్ డిప్యూటీ కమిషనర్ ఆసిఫ్ తాత్కాలిక హైకమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో బంగ్లదేశ్ యువతితో సయ్యద్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. సదరు యువతితో పాక్ దౌత్యవేత్తకు కూడా సంబంధం ఉన్నట్టు సమాచారం. అతడు హనీట్రాపులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

 

Related posts

జీతాలకు కూడా డబ్బుల్లేవ్.. చేతులెత్తేసిన యూనస్.. సంచలన ప్రకటన!

M HANUMATH PRASAD

చాపకింద నీరులా కోవిడ్ వ్యాప్తి.. మళ్లీ మాస్క్ తప్పనిసరి

M HANUMATH PRASAD

భారత్‌ చర్యల నేపథ్యంలో.. భుట్టో నేతృత్వంలో విదేశాలకు పాకిస్థాన్‌ నేతలు

M HANUMATH PRASAD

బలూచ్ వేర్పాటు వాదులకు భారత్ మద్దతిస్తే!?

M HANUMATH PRASAD

మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ ఎ

M HANUMATH PRASAD

పాక్ లో సంబరాలు

M HANUMATH PRASAD