జమ్మూ కాశ్మీర్ సహా14 నగరాల మీద పాకిస్తాన్ 14 నగరాల మీద దాడి చేసింది. జమ్మూ ఏర్పోర్ట్ తో సహా ఏడు ప్రాంతాల మీద దాడి చేసింది, అదేవిధంగా పటాన్ కోట్ఎయిర్పోర్ట్ మీద కూడా దాడి చేసినట్టుగా సమాచారం అందుతుంది. సాంబ సెక్టర్ మరియు జలంధర్ నగరాల మీద కూడా డ్రోన్ తోటి పాకిస్తాన్ దాడి చేసినట్టుగా తెలియ వచ్చింది. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ తో సహా పఠాన్ కోట్ జలంధర్ రాజస్థాన్ కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ అక్కడ ప్రభుత్వాలు ప్రకటించాయి. అదేవిధంగా ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కూడా బ్లాక్ అవుట్ ప్రకటించడంతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పంజాబీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దయింది. దీనికి దీటుగా భారత్ కూడా అంతే విధంగా స్పందించి పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్స్ మరియు డ్రోన్ లని కూల్చి వేసినట్టుగా అధిక వర్గాలు తెలియజేశారు. భారత సైన్యం ఆకాశంలోనే పాకిస్తాన్ మిస్సైల్స్అడ్డుకుంటూ కూల్చివేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆదేశించారు ప్రేక్షకులు గ్రౌండ్ వదిలి ఇళ్లకు సురక్షితంగా వెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కచ్చితంగా ఈ రాత్రికి పాకిస్తాన్ మీద దాడి చేయొచ్చని దానికి సిద్ధంగా వైమానిక నావిక దళాలు సిద్ధంగా ఉన్నాయని తెలియ వస్తుంది దళాలు
previous post
