హిందూ ధర్మానికి చెందినటువంటి సుహాస్ శెట్టి అనే మంగుళూరు కి చెందినటువంటి వ్యక్తిని మతోన్మాదులు దారుణంగా నడిరోడ్డు మీద హత్య చేశారు ఈ విషయం కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపింది. మంగుళూరు నగరానికి చెందినటువంటి సుహాస్ శెట్టి అనే వ్యక్తి గత కొంతకాలంగా గోవులను లవ్ జిహాదీ భారీ నుంచి హిందూ యువతలను కాపాడుతూ వస్తున్నాడు. ఇటువంటి ధర్మ రక్షణ కార్యక్రమాల కోసం తన జీవితాన్ని అంకితం చేసుకుని యాక్టివిస్టుగా పనిచేస్తున్నారు. దీన్ని సహించలేని కొంతమంది మతోన్మాదులు సుభాష్ శెట్టిపై పగలు పెంచుకొని గత గురువారం రాత్రి కాపు కాసి పక్కా ప్లాన్ ప్రకారం నడిరోడ్డు మీద కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అక్కడ నుంచి పారిపోయారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సుహాసిని ఎవరూ రక్షించడానికి ముందుకు రాకపోవడంతో అతను మృతి చెందాడు. అసలు కర్ణాటక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ప్రజలు ప్రాణాలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఏందుకు అంటూ బిజెపి శ్రేణులు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి లవ్ జిహాదీ గ్యాంగ్ పనేనని స్థానికులు అనుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయమై