Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
జాతీయ వార్తలు

ఇంటి దొంగను పట్టేశారు

గత 12 సంవత్సరాలుగా భారత దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని రాజస్థాన్లోని జైసల్మేర్ కి చెందిన పఠాన్ పాకిస్తానుకి చేరవేస్తున్నాడు అని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.2013 లో పాకిస్తాను కి వెళ్లిన పఠాన్ ISI తో సంబంధాలు కలిగి నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతూ దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని శత్రువులకు 2013 నుంచి చేరవేస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించాయని వారు తెలిపారు , మేరకు దార్యప్తుకొనసాగుతుందని వీరి వెనుక వేరెవరైనా ఉన్న వారిని వదిలిపెట్టమని సందర్భముగా సంజయ్ అగర్వాల్ తెలియచేసారు

Related posts

ప్రత్యేక బెంచ్‌ను నియమించిన బాంబే హైకోర్టు

M HANUMATH PRASAD

కొన్ని పాక్‌ జెట్‌లను కూల్చివేశాం.. ఐదుగురు సైనికులను కోల్పోయాం: త్రివిధ దళాధికారులు

M HANUMATH PRASAD

ఈవెంట్ లో సృహ తప్పి పడిపోయిన హీరో విశాల్

M HANUMATH PRASAD

వక్ఫ్​ సవరణ చట్టానికి రాజ్యాంగ బద్ధత ఉన్నట్టే : సీజేఐ

M HANUMATH PRASAD

దర్యాప్తు సంస్థల నుంచి మీరే రక్షించాలంటూ సీజేఐ బెంగాల్ సీఎం విజ్ఞప్తి

M HANUMATH PRASAD

అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా చంపేస్తాం: యోగి ఆదిత్యనాథ్

M HANUMATH PRASAD